మహానటి అన్న పదానికి నిలువెత్తు రూపం నటి శారద. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అవార్డుగా పిలిచేవారు. అలా ఆ అవార్డును రెండు సార్లు సొంతం చేసుకున్న ఏకైక నటీమణిగా శారద నిలిచారు. మూడో సారి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి మొత్తం మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక దక్షిణాది నటిగానూ ఆమె కొనసాగుతున్నారు శారద అసలు పేరు సరస్వతీదేవి. 1945 జూన్ 25న తెనాలిలో జన్మించారు శారద.…
మొత్తానికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైపోయింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా సినిమాల ప్రారంభోత్సవాలను గత రెండు మూడు రోజులుగా వరుస పెట్టి జరుపుతున్నారు.
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న థాంక్యూ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి.