పక్కింటి వారి కుక్క తనపై మొరిగిందనే కోపంతో కుక్కతో, ముగ్గురిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలోని పశ్ఛిమ విహార్ లో చోటు చేసుకుంది. ఇనుప రాడ్ తో కుటుంబంలోని ముగ్గురి వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా కుక్కను కూడా కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. Read Also:Government of Tamil Nadu: కమల్ కు నోటీసులు.. ఎందుకంటే? పూర్తి వివరాల్లోకి వెళితే ధరమ్ వీర్ దహియా సోమవారం…
హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది.
ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అపర కుబేరుల్లో ముకేశ్ ఒకడు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతున్న రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముకేశ్ జీవిత చరిత్ర కూడా అందరికి తెరిచిన పుస్తకమే.. తండ్రి ధీరుభాయి అంబానీ కష్టపడి కట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరుడు అనిల్ అంబానీతో కలిసి అంతకు పదింతలు చేశాడు. తండ్రి ఉన్నంతవరకు కలిసికట్టుగా ఉన్న ఈ అన్నదమ్ములు తండ్రి మరణం తరువాత వ్యాపార లావాదేవీలతో విడిపోయారు. ఒకరిపై…