స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు.
తెలుగు చిత్రసీమలో సమ్మె వివాదం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న ఈ రోజు సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపామని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ తెలిపారు. వేతనాలు ఏ మేరకు పెంచాలనే విషయంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీని వేశామని, వారు రేపు ఉదయం…
కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో చకాచకా ముందుకు సాగిపోతోంది. మన సినిమాకు ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఒక్కసారిగా కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరి తెలుగు సినిమా ఎదుగదలలో తాము ఉన్నామని చాటిన సినీ కార్మికులు వేతనాల పెంపు కారణంతో సమ్మె చేయటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం… తెలుగు చిత్రపరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిమ్…