Ganja Smuggling : పుష్పను మించిన ప్లాన్.. కానీ చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనంను స్మగ్లింగ్ చేసే విధానం చూసే ఉంటారు. కానీ.. ఈ సంఘటన అంతకు మించి అన్నట్లుగా ఉంది. అల్లూరి జిల్లాలో ఈ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రెండు ఖరీదైన కార్ల.. కార్ల డోర్లలో గంజాయి ప్యాకెట్లను అమర్చారు. అయితే.. జిల్లాలోని పాడేరు నుంచి తరలించేందుకు ప్లాన్ వేశారు. కానీ వారి ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు కలిగి ఉన్న ఫోర్డ్, స్కార్పియో వాహనాలను పాడేరులో పోలీసులు ఆపి తనిఖీలు చేశారు.
అయితే.. ఈ తనిఖీల్లో గంజాయి లభ్యమైంది. పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ గంజాయి విలువకంటే.. కార్ల విలువే ఎక్కువ అని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కల్లుగప్పి పారిపోతుండగా.. పాడేరులో తెల్లవారు జామున చేజ్ చేసి ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కొందరు తప్పించుకున్నట్లు వారి కోసం గాలిస్తున్నామన్న పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
తాజావార్తలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!