గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే.. అభ్యంతరాలు స్వీకరణకి నెల రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. గడువు ముగియడంతో ప్రభుత్వానికి అభ్యంతరాలపై నివేదిక కలెక్టర్ అందజేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 జరిగిన భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు, బస్సులు దగ్ధం చేశారు ఆందోళనకారులు. అల్లర్లలో పాల్గొన్న 258 మందిని…
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! యర్రా రఘుబాబు 1960 జూన్ 24న జన్మించారు. రఘుబాబు పుట్టిన…
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. పోస్టర్లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ని చూస్తే మూవీలో యాక్షన్ హైలైట్గా వుండబోతుందనిపిస్తోంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్…