యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై…
ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది “దేవర”. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దేవర మొదటి భాగం సెప్టెంబరు…
Jr NTR wearing Patek Philippe – Grand Complications series watch Worth 2.5 Crores: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ కలెక్షన్ చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలు చెప్పారు కూడా. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు…
Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు.
Jr NTR Tweet Wishing Mahesh Babu goes Viral: ఆగష్టు 9న బర్త్ డే వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి.. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. అన్నింటిలో ఏ పోస్ట్ ఇవ్వని కిక్.. ఎన్టీఆర్ ట్వీట్ ఇచ్చిందనే చెప్పాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
YVS Chowdary Sensational Comments on Jr NTR: తన తాజా సినిమా ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా కంటిన్యుటీ సినిమాలు చూస్తుంటేనే దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగగలమని అన్నారు. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు, మరి ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్…
Jr NTR Movies to Relese back to back in Coming years: 2001లో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా నుంచి.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే.. ఇన్నేళ్ల కెరీర్లో కంత్రీ, అదుర్స్ సినిమాల మధ్యలో 2009లో ఒకసారి గ్యాప్ ఇచ్చారు. అక్కడి నుంచి 2018 లో వచ్చిన అరవింద సమేత తర్వాత వరకు అసలు గ్యాప్ ఇవ్వలేదు టైగర్. కానీ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం మూడు…
Devara to Release in 50 Days: సరిగ్గా మరో యాభై రోజుల్లో బాక్సాఫీస్ పై ‘దేవర’ దండయాత్ర చేయబోతున్నాడు. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది దేవర పార్ట్ 1. ఇక్కడి నుంచి దేవర రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. దీంతో.. సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు టైగర్ ఫ్యాన్స్. మరోవైపు.. మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా.. బ్లడ్ మూన్ షాట్‌తో పండగ…
NTR 31 to be Launched tomorrow without Media Coverage: గతంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. అయితే.. అప్పటికే ప్రశాంత్ నీల్, ప్రభాస్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు వార్2 కూడా కంప్లీట్ చేయబోతున్నాడు తారక్. ఇక ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో.. సలార్ 2ని పక్కకు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను…