Devara Daavudi Song: బాధను భరిస్తూ అలా చేయడం గ్రేట్.. తారక్ పై రత్నవేలు ట్వీట్ వైరల్
- సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దేవర లోని మూడో పాట 'దావూదీ.. దావూదీ' సాంగ్..
- దావూదీ పాటపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన ‘దావూదీ.. దావూదీ’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది. ఇది యూట్యూబ్‌లో విడుదలైందో లేదో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అభిమానులను ఆటకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఈ పాటపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అంత బాధలో కూడా ఎలా స్టెప్పులు వేస్తున్నారు అంటూ ట్విటర్ వేదిగా తెలిపారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏం బాధలో వున్నారు? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దావూదీ సాంగ్ షూటింగ్ చేసేప్పుడు ఎన్టీఆర్ కండరాల నొప్పి, గాయంతో బాధపడుతున్నారట. అయినా సాంగ్ సూటింగ్ కు పిలవడంతో అవేమి పట్టించుకోకుండా.. దావూదీ సాంగ్ చేశాడట ఎన్టీఆర్. అంత బాధలో కూడా తన అభిమానుల కోసం ఎంత నొప్పినైనా భరిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం అంటూ.. దావూదీ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ కు తారక్ ఇంత ఈజీగా స్టైలిష్ స్టెప్పులు వేశాడంటే ఆశ్చర్యంగా ఉందని రత్నవేలు తెలిపారు.
Read also: Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
అయితే ఈ ట్విట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు అన్నా నువ్వు గ్రేట్ అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. అన్నతో అట్లుంటది మరి అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు.. ఎంత బాధనైనా భరిస్తాడంటూ కమెంట్ చేస్తున్నారు. నిజానికి దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడని తెలిసినప్పటి నుంచి సినిమా రేంజ్ మారిపోయింది. దానికి కారణం..అనిరుధ్ నుంచి గత సినిమాల్లో తన సంగీతంతో విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అందుకే దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా దేవర పాటలతో కూడా అదే అంచనాలు నిజమవుతున్నాయి. దేవర సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలోని మూడు పాటలు ఐదు భాషల్లో విడుదలయ్యాయి. మొదటి రెండు పాటలు అన్ని భాషల్లో పాపులర్ అయ్యాయి. ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.
Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!