Jr NTR Planning for Pan India Image with Devara: జూనియర్ ఎన్టీఆర్ మనకు ఎప్పటినుంచో పరిచయమే కానీ ఆయననని RRR ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఆ సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ తన రాబోయే సినిమాలతో పాన్-ఇండియన్ ఇమేజ్‌ని కొనసాగాలించాలని ఆసక్తి చూపిస్తున్నాడు. RRR తరువాత దేవర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు…
Anirudh getting Trolled again and again : ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాలు మరో లెవల్‌కి వెళ్తున్నాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్ సక్సెస్ ట్రాక్ ఎక్కిన జైలర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. స్వయంగా రజనీనే ఈ సినిమా ఆడుతుందా? అనే సందేహపడ్డారు. కానీ అనిరుధ్ మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిందని అన్నారు. జైలర్ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ లేకుండా చూడలేం. బ్యాక్…
Devara Trailer Eyeing on Records to Break: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ ఫియర్ సాంగ్‌తోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో దేవర బుకింగ్స్ ఓపెన్ కాగా.. తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. USAలో అత్యంత ఫాస్ట్‌గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవర రికార్డ్స్ క్రియేట్…
నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి,…
Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన 'దావూదీ.. దావూదీ' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది.
Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా…
Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి.…
NTR: తన తల్లి శాలినితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపించాడు. ఇక తాజాగా తన తల్లితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు…
Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర…
Devara 3rd SOng : జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర.