Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..
- తారక్ - కొరటాల ద్వితీయ చిత్రం దేవర
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్
- త్వరలో ప్రీరిలీజ్ ఈవెంట్ కు సన్నాహకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR హిట్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెంచేసింది.
Also Read : Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు. దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నేటి నుండి వచ్చే నెల 27కు దేవర రిలీజ్ కు ఇంక నెల రోజులు మాత్రమే ఉందని ఒక నెలలో, అతని రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది, సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మెజెస్టిక్ మ్యాడ్‌నెస్‌ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరలోని తారక్ రెండు షేడ్స్ చూపిస్తూ అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మరో వైపు ఈ చిత్రంలోని మూడవ సాంగ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. చివరి షెడ్యూల్ కొంత షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా దేవరను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు