Devara: దేవర ఆయుధ పూజకు ముహూర్తం ఫిక్స్.. రెడీ అవండమ్మా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతోంది. దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా.. సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
అయితే.. చిత్ర యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే.. ఇటీవల చిత్ర యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!