Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా…
Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి.…
NTR: తన తల్లి శాలినితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపించాడు. ఇక తాజాగా తన తల్లితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు…
Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర…
Devara 3rd SOng : జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ‘దేవర’ పోస్ట్…
RRR హిట్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు ఇంకా…
Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే…
Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే.
జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని పేర్కొన్నారు.