Home
Jr Ntr
Jr Ntr News
-
Kalyanram : నా కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు.. కల్యాణ్ రామ్ క్లారిటీ..
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను… -
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తో బడా డైరెక్టర్ల ఫొటో.. ఎక్కడ కలిశారంటే..?
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ నడుమ పార్టీలు, ఫంక్షన్లకు బాగానే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు. పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే జూనియర్.. బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా తనకు బృందావనం లాంటి హిట్… -
Allu Arjun : అల్లు అర్జున్ కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈ రోజు. పుష్ప-2తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత వస్తున్న మొదటి పుట్టిన రోజు. అల్లు అర్జున్ అంటే ఇంతకు ముందు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ స్థాయిలోనే ఉండబోతున్నాయి. అందుకే ఈ బర్త్ డే రోజు బ్లాస్టింట్ సినిమా అనౌన్స్ చేశారు. అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో… -
Hrithik Roshan : నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ -టాలీవుడ్ సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న “వార్ 2” చిత్రం ప్రస్తుతం సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ఇటీవల ఒక ఈవెంట్లో హృతిక్ రోషన్ తన ఫెవరేట్ కో-స్టార్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల్లో సంచలనంగా మారాయి. హృతిక్‌ను అతని ఫెవరేట్ కో-స్టార్ ఎవరని అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ పేరు… -
NTR : ఎన్టీఆర్.. నెల్సన్.. వేరే లెవల్ వర్మ
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. ఇటీవల జపాన్ లోను దేవర రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్… -
NTR: దేవర-2 ఖచ్చితంగా ఉంటుంది
NTR: టాలీవుడ్లో ఎన్టీఆర్ అంటే యాక్షన్, ఎనర్జీ, ఎమోషన్ కలబోసిన నటనకు మారుపేరు. బాలీవుడ్ స్థాయిలో కూడా తన సినిమాలతో మార్కెట్ పెంచుకున్న తారక్, ఆర్ఆర్ఆర్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.., ‘దేవర 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇకపోతే తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరై, తన సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి అభిమానులను… -
VijayDevarakonda : ఎన్టీఆర్ అన్నను అడిగితే ఏదీ కాదనడు : విజయ్ దేవరకొండ
VijayDevarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్… -
Hrithik Roshan : భారీ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో..
Hrithik Roshan : హీరోలు డైరెక్టర్లుగా మారడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే అలా చేస్తారు. ఇప్పడు ఓ స్టార్ హీరో భారీ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ వార్త నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు హృతిక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై సౌత్ లో… -
Devara : జపాన్ లో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్… -
JR NTR : ఎన్టీఆర్ కొత్త లుక్ చూశారా.. ఆ మూవీ కోసమేనా..?
JR NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!