Home
Jr Ntr
Jr Ntr News
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన రామ్ చరణ్, ఎన్టీయార్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడో, అప్పటి నుంచి ఇండియాలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే పర్ఫెక్ట్ స్టోరీలు దొరకాలి. హీరోలిద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ కావాలి. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ హీరోల కాంబినేషన్… -
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్కు తెర.. బడా ఛానెల్స్కు షాక్
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు రాబట్టడమే కాకుండా, ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూయర్షిప్ అందుకుంది. అయితే, సినిమా రిలీజ్ అయి ఇంతకాలం గడుస్తున్నా తెలుగులో మాత్రం ఈ చిత్రం ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారం కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో బ్లాక్బస్టర్ సినిమా… -
Anil Ravipudi-NTR: ఎన్టీఆర్తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
Anil Ravipudi on Jr NTR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉండగా.. అనిల్ ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. భారీ యాక్షన్ సినిమాల మధ్య… -
Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
Aakasamlo Oka Tara: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల అప్డేట్స్ లేదా అరుదుగా ఇతర హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. కానీ ఒక సినిమా రిలీజ్కు ముందు ఆయన ప్రత్యేకంగా స్పందించి, అందులో తనకు ఎంతో ఆత్మీయులు ఉన్నారని ఎమోషనల్గా పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నేడు (నవంబర్… -
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, నిజానికి ఈ ఏడాది జూన్లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ 2027 జూన్ 11కి వాయిదా పడింది. అయితే, ఈ లేట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వేసిన ఒక కొత్త ప్లాన్ అని ఇండస్ట్రీ… -
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
NTRxAnilRavipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాన్స్టాప్ కామెడీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఒక్కసారిగా సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను కన్ఫర్మ్ చేస్తూ… -
NTRxTrivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్తో ఫ్యాన్స్ ఖుష్!
NTRxTrivikram: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క వార్త హాట్ టాపిక్గా నడుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన సొంత గూడు లాంటి హారిక అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ కాంపౌండ్ను వీడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను ఊపేసింది. నిర్మాత చినబాబు (రాధాకృష్ణ), నాగవంశీలతో త్రివిక్రమ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బలమైన బాండింగ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, గురూజీ ఇకపై డీవీవీ (DVV) బ్యానర్ వైపు అడుగులు వేస్తున్నారంటూ… -
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
NTR Dragon: యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా ‘డ్రాగన్’ సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కథకు ప్రాణమైన ఈ చివరి ఘట్టాన్ని సాధారణ స్థాయి కాకుండా, విజువల్ వండర్లా తెరపైకి తెచ్చేందుకు చిత్ర యూనిట్ భారీగా కసరత్తు చేస్తోందట. ఈ విధ్వంసకర క్లైమాక్స్ ఫైట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కళ్లుచెదిరే రీతిలో ప్రత్యేకమైన ఓ భారీ సెట్ను తీర్చిదిద్దుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఫైట్… -
Itlu Arjuna : ఎన్టీఆర్ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!
తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్… -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్పై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.…
తాజావార్తలు
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
-
ENE Repeat : ఫస్ట్ వీక్లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
-
CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!