Devara: దేవర బెన్ ఫిట్ షో టికెట్ ‘ధర’ తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే..
- రికార్డు స్థాయిలో దేవర రిలీజ్ కు ఏర్పాట్లు
- సెప్టెంబరు 27న వరల్డ్ విస్ రిలీజ్
- ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఫుల్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ‘దేవర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా చేస్తున్నారు నిర్మాతలు.
Also Read: Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..
Also Read
- Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
- Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
- January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
కాగా దేవర చిత్రాన్ని ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు రైట్స్ కొనుగులు చేసిన నాగవంశీ. సెప్టెంబరు 27న తెల్లవారు జామున 1.08 గంటలకు బెన్ ఫిట్ షో లు రెండు తెలుగు రాష్ట్రాలలోసెలక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోస్ టికెట్ ధర వింటే మతిపోవాల్సిదే ఎవరికైనా. నైజాంలోని ప్రముఖ థియేటర్స్ సుదర్శన్, భ్రమరాంభ మల్లికార్జున, శ్రీరాములు, విమల్ వంటి సింగిల్ స్క్రీన్స్ లో దేవర ప్రీమియర్ టికెట్ ధర అక్షరాల 2000 రూపాయలు. అవును మీరు చదివింది నిజమే. రిలీజ్ కు నెల ముందే టికెట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి తాకిడి ఎక్కువగా ఉంది. సోలో రిలీజ్ కావడం, భారీ హైప్ తో రాబోతున్న దేవర ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కలేనా రామ్, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర బాలీవుడ్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!