NTR Fan Kaushik’s last wish was to see the Devara: ‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు. దేవర చిత్రంను చూడడమే కౌశిక్ చివరి కోరిక. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫాన్స్, నెటిజెన్స్.. అతడి…
సెప్టెంబరు నెల స్టార్ట్ అయి సగం రోజులు గడుస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమాలు ఏమి లేవు. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా GOAT. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్ అయింది. తమిళ్ సంగతి పక్కన పెడితే తెలుగులో ఈ సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇది తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు. స్టార్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. Also Read…
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు మంచి ఇమేజ్ ఉంది. ‘ఆచార్య’ కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆయనకు ‘దేవర’ ఓ సవాల్‌గా మారింది. దేవర ట్రైలర్ చూసిన తర్వాత.. ఆచార్య, ఆంధ్రావాలా, దమ్ము సినిమాలతో నెటిజెన్స్ పోలుస్తున్నారు. దానికి తోడు ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది? అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ.. ఈ…
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది. దేవర ఈ సెప్టెంబరు 27న గ్రాండ్…
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి ఈ సినిమా రెడీ అయింది. ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను సాయంత్రం రిలీజ్ చేశారు.…
Devara Trailer Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ అప్పుడే రెండు…
Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది.…