నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి,…
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు…
Devara Songs Getting Trolled first: అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్‌గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ…
Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన 'దావూదీ.. దావూదీ' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది.
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలు ఇంకాస్త పెంచింది. Also Read: Tollywood :…
Devara third single Promo: మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న దేవరపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. దేవర సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. “గ్లింప్స్” తో కలిపి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. దేవర సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు, భారీ హిట్ తర్వాత RRR లాగా ఎన్టీఆర్ చేస్తున్న…
Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి.…
Devara 3rd Song Daavudi Comming Soon: ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర నుంచి మూడో సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో…
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. Also Read: Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి…