గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. లేటెస్ట్ గా ఒక యాడ్ షూట్ సమయంలో ఒక చిన్న ఫోటో షూట్ సెషన్ తో అదరగొట్టేశాడు ఎన్టీఆర్. దేవరలో కనిపించిన రగ్గ్‌డ్ లుక్‌నే కాస్త ట్రిమ్ చేసి… లేటెస్ట్ లుక్‌లో…
Devara: ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Power Star VS Young Tiger: సాధారణంగా అభిమానులు.. తమ హీరోలు ఇలా ఉండాలి అని అంచనాలు వేసుకుంటూ ఉంటారు. మాస్ గా, క్లాస్ గా ఉండాలని డైరెక్టర్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య హీరోల ఫ్యాన్సే డైరెక్టర్లుగా మారుతున్నారు.
“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్‌కు అదిరిపోతుందని అనుకున్నారు కానీ ఇదే టైటిల్‌ను ఇప్పుడు ఎన్టీఆర్30 కోసం లాక్…