టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు కొరటాలకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ‘నేను దర్శకత్వం వహించిన…
Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌తో ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ థియేటర్ లో ఆయుధ పూజకు అంతా పోతారని…
Devara Team Hyping up with Back to Back posters: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే యంగ్ టైగర్ పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముంబై, చెన్నైని చుట్టేసిన తారక్.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు. ఆ నెక్స్ట్ డేనే అమెరికా వెళ్లి అక్కడ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కాబోతున్నాడు. మరోవైపు..…
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. తమిళ ప్రమోషన్స్ ఇటీవల ముగించాడు తారక్. తమిళ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను…
జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తరువాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి.
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. బాలీవుడ్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా,సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. Also Read : Vettaiyan…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దేవర…
Devara Pre Release Event Venue Details: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకోవడం లేదు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద, కళ్యాణ్ రామ్ బావమరిది…
జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. Also Read…