DevaraTrailer : దేవర.. రికార్డుల జాతర.. ఇప్పటికి ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే..?
- తారక్ లేటెస్ట్ సినిమా దేవర
- సెప్టెంబరు 26న గ్రాండ్ ప్రీమియర్స్
- రికార్డ్ వ్యూస్ రాబడుతున్న దేవర ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : KiranAbbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ రిలీజ్ ఎప్పుడంటే.. రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో..?
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
కాగా దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి మిలియన్ వ్యూస్ రాబడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన రాబట్టింది. తారక్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ,విజువల్ ఫీస్ట్ అందించాయి. మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షార్క్ తో ఎన్టీయార్ పోరాడే సీన్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గ నిలిచింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు దేవర 35 మిలియన్ వ్యూస్ రాబట్టి గ్లోబల్ లెవల్ లో ట్రేండింగ్ లో ఉంది. య్యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ సినిమాల సరసన దేవర టాప్ లి నిలిచింది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ రెబల్స్ రీసెంట్ హిట్స్ కల్కి, సలార్ అడ్వాన్స్ సేల్స్ ను క్రాస్ చేసింది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రీమియర్స్ ను తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రదర్శించనున్నారు.
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!