Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..
- దేవరకు భారీ థియేట్రికల్ బిజినెస్
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్
- దేవర ట్రైలర్ కు సూపర్ హిట్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దేవర థియేట్రికల్ రైట్స్ అవుట్ రేట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు ఆయన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేస్తుండగా మరికొన్ని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకాలు చేస్తున్నారు. రేషియోల వారీగా చుస్తే దేవర ఆంధ్ర ఏరియా ( సీడెడ్ కాకుండా ) రూ. 55 కోట్ల కు సేల్ చేశారు. ఇక తెలంగాణ నైజాం ఏరియాలో రూ. 42 కోట్లు గా నిర్ణయించారు. ఖర్చులు, జిఎస్టీలు, కమిషన్స్ వీటికి అదనం. నైజాం లో దేవరను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి పంపిణి చేయనున్నారు. నెల్లూరు అంజలి పిచ్చర్స్ భాస్కర్ రెడ్డి ( రూ. 5.40 కోట్లు ) , తూర్పు గోదావరి విజయలక్ష్మి ఫిల్మ్స్ ( రూ. 9.60 కోట్లు ), కృష్ణ ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ( రూ. 8.40 కోట్లు ) , సీడెడ్ కూడా ధీరజ్ కు ఇచ్చారు రేషియో ఫిక్స్ చేయలేదు. ఇక బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ రూ. 60 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!