Devara-Hollywood: హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘దేవర’.. వీక్షించనున్న ప్రముఖ నటులు!
- సెప్టెంబర్ 27న పార్ట్ 1 రిలీజ్
- బియాండ్ ఫెస్ట్‌లో దేవర
- 25న అమెరికాకు టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara in Beyond Fest 2024: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. హాలీవుడ్‌లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేవరను ప్రదర్శించనున్నారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్’ 2024 జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్‌లో దేవర సినిమాను ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా దేవరను వీక్షించనున్నారు. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Ram Charan: ఏపీ సీఎం చంద్రబాబును రామ్ చరణ్ కలవడం లేదు!
దేవర సినిమా ప్రీసేల్ బుకింగ్స్‌లోనే రికార్డులు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..