Chiranjeevi: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది.
CM Revanth Reddy With Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ఒకరు. చిరు సినీ జీవితం ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు.
Chiranjeevi: భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి(96) అందజేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా ఎలా ఉన్న పర్లేదు కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉంటాయి.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. స్టార్ హీరోలు సూపర్ కంటెంట్ సినిమాతో పోటీకి దిగితే ఎలా ఉంటుందో మనం ఈసారి సంక్రాంతికి చూసాము.. ఇక వచ్చే ఏడాది సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది.. ఈ సంక్రాంతికి ఐదు…
Venkatesh has agreed to Script Rejected by Chiranjeevi: ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు తోనూ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా దూసుకు పోతున్న అనిల్ చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ…
Writer Chinnikrishna Relesaes a Video about Chiranjeevi: ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకున్నాడు కథా రచయిత చిన్ని కృష్ణ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు కానీ ఎందుకో అవేమీ ఆయనకి కలిసి రాలేదు. అయితే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చిన్ని కృష్ణ మీడియాకి సినీ పరిశ్రమకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా…
Vishwambhara Release date Out: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా…
Brahmanandam: హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్, గాడ్ ఆఫ్ కామెడీ.. ఇలా లెక్కలేనన్ని పేర్లు ఆయన సొంతం. ఆయనను చూడగానే కాదు ఆయన పేరు విన్నా కూడా నవ్వొచ్చేస్తుంది. ఆయనే బ్రహ్మానందం కన్నెగంటి. బ్రహ్మీ.. జంధ్యాల వదిలిన ఒక బాణం. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ ఒక్క సినిమా నుంచి దాదాపు 1000 సినిమాలకు పైగా ఆయన నటించేలా చేసింది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.మెగా 156 గా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ అలాగే కాన్సెప్ట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విశ్వంభర టైటిల్ లుక్ లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా విశ్వంభార చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్…
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చిరుకు పద్మ విభూషణ్ అవార్డును అందించనుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందే నిలిచింది. చిన్నా, పెద్ద అని తేడాలేకుండా నటీనటులు అందరూ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.