Ram Charan: నాన్న, బాబాయ్‌ని చూసి కంట తడి పెట్టిన రామ్ చరణ్!!
- మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోడీ సందడి
- ప్రమాణస్వీకారం తర్వాత చిరంజీవి
- పవన్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం
- ఆ సీన్ చూసి రామ్ చరణ్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Emotional On Seeing Chiranjeevi & Pawan Kalyan: ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే మోడీని కలిశారు. మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగితే పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకువెళ్లారు. దీంతో మోడీని మెగాస్టార్ చిరంజీవి చేతిని మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకొని పైకెత్తి ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి దృశ్యం చూడగలమని ఎప్పుడూ అనుకోలేదంటూ మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇది ఒక అరుదైన ఘట్టం అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో ఒకరకంగా పండుగ జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అయితే ఇదే క్రమంలో వారిద్దరి చేతులను ప్రధాని మోదీ పైకి ఎత్తి అభివాదం చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ ఎమోషనల్ అవుతూ కనిపించాడు. ఆయన కంట తడి కూడా వీడియోలలో కనిపిస్తోంది. దీంతో వారిద్దరిని చూసి రామ్ చరణ్ కంటతడి పెట్టాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. మరొక పక్క రామ్ చరణ్ తేజ సినిమా షూటింగ్ ఆపుకొని మరీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బొబ్బర్లంక గ్రామంలో ఈ షూటింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!