Chiranjeevi about NTR Advices to him in Early Carrier: విశాఖపట్నం ఋషి కొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎదుగుతున్న సమయంలో ఆయన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు. ముందు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టవద్దు ఏదైనా మంచి ఇల్లు…
ANR Felt inferiority complex when compared with NTR Says Chiranjeevi: ఈరోజు విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్ఆర్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే విషయం తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు చెప్పిన…
మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరి కి సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో…
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
Suhasini Maniratnam: సీనియర్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన మోము.. నవ్వితే ముత్యాలు రాలేనేమో అనేంత అందమైన రూపం ఆమె సొంతం. అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే తమిళ్ కుట్టీ సుహాసిని. ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్ళాడి.. సుహాసిని మణిరత్నంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘అంజి’.ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్…
Balakrishna and Chiranjeevi Clashing again for Sankranthi 2025: నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి పోటీ పడటం కామన్ అయిపోయింది. గత ఏడాది వీరిద్దరూ తమ వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోటీపడ్డారు. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో లేరు కానీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మరోసారి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నందమూరి బాలకృష్ణ చిరంజీవి మధ్య ఎక్కువగా సంక్రాంతి పోటీ…
Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
Konidela Chiranjeevi reference is used in almost all the sankranthi films: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా 12వ తేదీన హనుమాన్ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. తర్వాత 13వ తేదీన వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత 14వ తేదీన నాగార్జున హీరోగా…