Chiranjeevi: చిరంజీవి సినిమాల లైనప్ మాములుగా లేదు..ఏకంగా అన్ని సినిమాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడు పెంచినట్లు ఉన్నాడు.. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు చేస్తున్నా మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో మాంచి ఊపు మీదున్న చిరు.. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు..
ఫాదర్స్ డే సందర్బంగా రామ్ చరణ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందులో చెర్రీ తన తండ్రీ గురించి గొప్పగా చెప్పాడు.. వయసు తగ్గుతుందని అనుకున్నా ఆయన తగ్గట్లేదు.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు బయటపెట్టాడు.. ఒక టైం ప్రకారం అన్ని చేస్తాడు.. నేను ఒకటో, రెండో చేస్తున్నానంతే. మా నాన్న వయసు ఎక్కువ కాదు.. తక్కువ అవుతుందనిపిస్తోంది అని చరణ్ అనడం విశేషం.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.. నెక్స్ట్ మూవీస్ ను త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నాడని సమాచారం.. ఇటు చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు.. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యనున్నాడు.. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 2 చెయ్యబోతున్నాడు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!