Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పెళ్ళిలో సందడి చేశారు. వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో ఈ ఇద్దరు స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు, భార్య సురేఖతో పెళ్ళికి రాగా.. వెంకీ మామ కూతురుతో కలిసి వచ్చాడు.
Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ అయింది.
Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.
Yandamuri: యండమూరి వీరేంద్రనాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన రాసిన రచనల వలనే ఎంతోమంది హీరోలు స్టార్లగా మారారు. అందులో చిరంజీవి ఒకరు. చిరు హిట్లు అందుకున్న ఎన్నో సినిమాలు యండమూరి రచనలను ఆధారంగా చేసుకొని తీసినవే. ఇక మెగాస్టార్ అనే బిరుదును కూడా చిరంజీవికి అందించింది యండమూరినే.
కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది.అప్పటి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు అయితే మంచి ఆదరణ లభిస్తుంది.అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు…
Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది.
Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.