Chiranjeevi : ‘పరువు’ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..
- ఆసక్తి రేకెత్తిస్తున్న "పరువు" వెబ్ సిరీస్
- 'పరువు' టీం ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ “పరువు”.ఈ సిరీస్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు.ఈ సిరీస్ ను సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ సిరీస్ లో నాగబాబు, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.”పరువు” సీజన్ 1 జూన్ 14 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.ఎంతో ఆసక్తి కలిగిస్తున్నఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.సీజన్ 1 కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి రాబోతున్న మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్..?
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరువు వెబ్ సిరీస్‌ను చూసి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు. ఈ సిరీస్ ను తెరకెక్కించిన టీం అందరిని చిరంజీవి ప్రశంసించారు.”పరువు” వంటి అద్భుతమైన కంటెంట్ వున్నా సిరీస్ ను నిర్మించిన సుష్మిత కొణిదెల చూస్తుంటే గర్వంగా ఉందని,అలాగే తమ్ముడు నాగబాబు ఈ సిరీస్ లో అద్భుతంగా నటించారని చిరంజీవి మెచ్చుకున్నారు .ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరికి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్ 2 లోనే చూడాలనుకుంటా!.. అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Congratulations #Paruvu team on the huge success👏.
Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content
and my dear brother @NagaBabuOffl
for a brilliant performance.ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!