అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్…
Vishwambhara Song Shoot to Commence from today: మెగాస్టార్ హీరోగా విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాని డైరెక్ట్ చేసిన మల్లిడి వశిష్ట ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరి నెలలో మొదలైంది.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఏ ఈవెంట్ కు వెళ్లినా ఆయన ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా కూడా చిరు చిత్ర పరిశ్రమ గురించి, డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. తాజాగా చిరు మరోసారి డైరెక్టర్లకు చురకలు అంటించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ మహా వృక్షాన్ని పట్టుకొని వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. మెగా ప్రిన్స్ గా ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొదటి సినిమా నుంచి రొటీన్ లవ్ స్టోరీస్, యాక్షన్ కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్.
Naga Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
Sridevi Sisters: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రికార్డ్ శ్రీదేవిది. ఇక శ్రీదేవికి కజిన్స్ మొత్తం నలుగురు ఉన్నారన్న విషయం తెల్సిందే. అందరికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి మాత్రమే తెలుసు. కానీ, శ్రీదేవికి వరుసకు చెల్లెళ్లు అయ్యేవారు మరో ముగ్గురు ఉన్నారు.
Mega Fans Focus on Operation Valentine: మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్‌లో వున్నాడు. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తప్ప మరో హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఫెయిల్యూర్స్‌లో ఉన్న మెగా ఫ్యామిలీని వరుణ్‌తేజ్ గాడిలో పెడతాడా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. చిరంజీవి కెరీర్లో ఆచార్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకుంటే.. భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. భోళా తర్వాత నటిస్తున్న విశ్వంభర’ను…
మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెరకెక్కుతోంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.తెలుగు మరియు హిందీ భాషల్లో మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ కాబోతుంది.. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో డీలా పడిన వరుణ్‌తేజ్ కెరీర్‌కు ఈ మూవీ విజయం ఎంతో కీలకంగా మారింది. దాంతో ఈ సినిమా…
Chiranjeevi Was Honored in Los Angeles for Padma Vibhushan Award: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా…