బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇప్పుడు ఆసక్తి గా మారింది.. కొత్త కొత్త టాస్క్ లతో జనాలను మెప్పించే పనిలో ఉన్నారు బిగ్ బాస్..రకరకాల గేమ్స్, హీటెక్కించే నామినేషన్స్ తో సందడిగా ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. నయని పావని, అశ్విని, యావర్, శోభా శెట్టి, అమర్ దీప్, పూజా మూర్తి, తేజ నామినేషన్స్ లో ఉన్నారు.. ఇక బిగ్ బాస్ హౌస్ లోని వాళ్లను రెండు టీమ్ లు…
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీసెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న గ్రాండ్ గా ప్రారంభమైంది.ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన డైలాగ్ నాగ్ హోస్ట్ గా అదరగోడుతున్నారు. అయితే నాగ్ చెప్పినట్లుగానే ఈసారి సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుండి.హౌస్మెట్స్ విషయంలో సరికొత్త దారిని…
Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన…
Anushka Shetty and Naveen polishetty to promote Miss Shetty and Mr polishetty in Bigg Boss: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి భాగమతి తర్వాత అనుష్క హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం అనే…
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని 7 వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది… వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7…
ఫేమస్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ కు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ వుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ షో గ్రాండ్ లాంచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్…
బాలివుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇటు సినిమాలతో పాటు.. అటు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ వస్తున్నాడు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది..ఆయన ఎంత బిజీగా ఉంటున్నాడో.. అంతకురెట్టింపు వివాదాలు కూడా పోగేసుకుంటున్నాడు.. సల్మాన్ పై ఏడాదికి రెండు మూడు వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్…
తెలుగు బిగ్ బాస్ కన్నా బాలివుడ్ బిగ్ బాస్ మరీ దారుణంగా ఉంటుందన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది.. లైవ్ లో అందరు చూస్తుండగానే ఓ జంట లిప్ లాక్ తో రెచ్చిపోయింది.. రియాలిటీ షోలో రియల్ గానే కానిచ్చేసి అందరికి షాక్ ఇచ్చారు. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ సీజన్ 2 నడుస్తుంది. రీసెంట్ గా మొదలైన ఈ సీజన్…
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చాక్లెట్…
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.