Bigg Boss Season 7 : ఈ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరికొందరు కంటెస్టెంట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీసెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న గ్రాండ్ గా ప్రారంభమైంది.ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన డైలాగ్ నాగ్ హోస్ట్ గా అదరగోడుతున్నారు. అయితే నాగ్ చెప్పినట్లుగానే ఈసారి సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుండి.హౌస్మెట్స్ విషయంలో సరికొత్త దారిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. కానీ వారంత ఇంకా కన్ఫార్మ్ కాదని కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అంటూ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. పవర్ అస్త్రం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లే కన్ఫార్మ్ అవుతారని కూడా చెప్పేశారు. ఇక ఈసారి రెండవ రోజు నుంచి ఇంట్లో సభ్యులకు టాస్కులు ఇచ్చి ఇమ్యూనిటీ కోసం పోటీ పడాలని బిగ్ బాస్ తెలియజేశారు..
నామినేషన్స్ ప్రక్రియ లో భాగంగా మొదటి నామినేషన్ గేమ్ ఎంతో ఆసక్తి కరంగా మారింది. ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.అలాగే హౌస్ లో ఎప్పుడూ వుండే లవ్ ట్రాక్స్, గాసిప్స్ బాగానే జరుగుతున్నాయి.. ఇక ఇప్పుడిప్పుడే గ్రూప్స్ కూడా రెడీ అవుతున్నాయి. అయితే తాజాగా ఈసారి వీకెండ్ లో ఇంట్లోకి మరికొంత మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు సమాచారం.. ఫేమస్ సెలబ్రెటీలతోపాటు ఓ స్టార్ హీరోయిన్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈసారి వీకెండ్ లో హౌస్ లోకి హీరోయిన్ కౌషా, సీనియర్ హీరోయిన్ లైలా జాయిన్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే దేవత సీరియల్ ఫేమ్ అర్జున్ అంబటి, యాంకర్ వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, యాక్టర్ క్రాంతి, నిఖిల్ విజయేంద్ర, పూజా మూర్తి మరియు ఐశ్వర్య వంటి వారు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.అలాగే క్రేజి హీరోయిన్ ఫర్జానా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.అయితే తాజాగా ఎంట్రీ ఇచ్చేవారిలో కూడా పవర్ అస్త్రం సంపాదించిన వారే హౌస్ లో కొనసాగనున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి