ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి రెడీ అయింది. పోటీదారుల ఎంపిక పూర్తయి క్వారంటైన్ లో ఉన్నారు. మూడో సారి నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రసారానికి సిద్ధం అవుతోంది. షణ్ముఖ్, రవి, వర్షిణి వంటి పేరున్న కళాకారులు ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు పుకార్లుతో సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంది.…
తెలుగునాట ప్రాచుర్యం పొందిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్ ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్ లో పోటీదారులందరూ హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌లో క్వారంటైన్ టైమ్ స్పెండ్ చేసి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా…
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సీజన్ లోగో ఆవిష్కరించారు. వచ్చే నెలలో సీజన్ 5 ను మొదలు పెట్టడం ఖాయం. అన్నపూర్ణ ఏడెకరాలలో బిగ్ బాస్ సీజన్ 5 సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇక మరో వైపు పోటీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫైనల్ లిస్ట్ ఎంపిక పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్ లో సీనియర్ నటీనటులని హౌస్ లోకి పంపిస్తూ…
బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు సీజన్ 5 కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్టీయార్ తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్…
బిగ్ బాస్ మళ్లీ మొదలవ్వబోతోంది! సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 14 హడావిడి అప్పుడే మొదలైపోయింది. తాజాగా ఓ ప్రోమో కూడా వదిలారు షో నిర్వాహకులు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్ అప్రోచ్ ఉండనుంది. టీవీలో కంటే ముందుగా ఓటీటీలో అలరించబోతోంది వివాదాస్పద రియాల్టీ షో. కలర్స్ ఛానల్ లో ప్రసారం అవ్వటానికి ఆరు వారాల ముందు నుంచే వూట్ ఓటీటీలో బిగ్ బాస్ 14 సందడి మొదలైపోతుంది! Read Also : అభిమానుల…
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు…
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో…
దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి బిగ్ బాస్ ను మంచి వేదికగా భావిస్తారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత కంటెస్టెంట్లు తమ ఫేమ్ కు తగ్గట్లుగా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతారు. గత సీజన్ బిగ్ బాస్-4లో పాల్గొన్న అఖిల్, సోహైల్, అవినాష్, దివి…