Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ…
బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ గెలిచి ఓడితే, రేవంత్ ఓడి గెలిచాడు. మొత్తం సీజన్ పట్ల పెద్దంత ఇంట్రస్ట్ చూపించని ఆడియెన్స్, ఆట చివరి రోజు ట్విస్ట్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.
Bigg Boss 6: బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్ల వైఖరి ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ…
Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు…
Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా…
దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అలాంటిది ఏకంగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కే బెదిరింపులు వస్తే పరిస్థితి ఏంటి?.
Bigg Boss: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం ఏ భాషలో చూసినా ఈ షో ను బ్యాన్ చేయాలనీ ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. అయితే ఇవేమి పట్టని బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం సీజన్ల మీద సీజన్లను నడిపిస్తోంది.