Bigg Boss Telugu 8 Start Date 2024: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు 8 ప్రసార తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 ఆరంభం అవుతుందని స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించాయి.ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సీజన్ 8 నుంచి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఏ నిజం…
Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ…
Nayanthara As Bigg Boss Tamil 8 Host: ‘బిగ్‌బాస్’ షో అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో బాగా సక్సెస్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ 8 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించి ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరించడం లేదు. దాంతో ఆయన స్థానంలో…
Kamal Haasan News: విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, మాటల రచయితగా, నృత్య దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 2017లో అదే పేరుతో తమిళంలో ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా రంగంలోకి దిగారు. ఈ షోను కొత్త కోణంలో చూడాలని కమల్ హాసన్ తన మాటలతోనే ఈ సమస్యకు ముగింపు పలికారు. అదేవిధంగా వారంలో ఐదు రోజులు షో కాస్త మందకొడిగా సాగినా, కమల్…
Nutan Naidu: బిగ్ బాస్ ద్వారా చాలామంది ఫేమస్ అయితే కామన్ మ్యాన్ అనే పేరుతో లోపలికి వచ్చి ఫేమస్ అయ్యాడు నూతన్ నాయుడు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో హడావుడి చేసిన ఆయన తర్వాత లగడపాటికి సర్వేలు చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరగడంతో అక్కడ కూడా సుపరిచితమే. ఓ దళిత యువతికి శిరోముండనం చేసిన కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పదం కూడా అయ్యారు. Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్.. చాలా కాలం…
Bigg Boss Fame Mehaboob Shaikh Arrested: హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ మరోసారి కలకలం రేపింది. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినందుకు మహబూబ్ సహా పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29న ఈ…
Is Amrutha Pranay in Bigg Boss Telugu 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో ఏడు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 ప్రోమోను ‘స్టార్ మా’ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 1న కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. కంటెస్టెంట్స్…
Shiv Sena leader demands Ban Bigg Boss OTT 3: ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. టాస్కులు, వివాదాలు, రొమాంటిక్ సీన్స్.. కారణంగా ఓటీటీ సీజన్ 3 వార్తల్లో నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి.. రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని షోపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోను ఆపండని ఫిర్యాదు అందింది. ఇటీవల ప్రసారమైన…
Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు…
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని…