Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు…
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని…
Bigg Boss 8 Telugu Contestants List: ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. టాస్క్‌లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చాలా ట్విస్ట్‌లతో సాగిన సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీతోనే డాన్స్’ షో నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్…
సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఆ సీరియల్ లో విలన్ గా నటించింది.. ఆ పాత్రలో జీవించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ బాబు,వంటలక్క కన్నా మోనిత పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఐడియా క్రేజ్ తో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది.. అక్కడ కూడా సీరియల్ లో మోనితలాగే ఫైర్ అయ్యింది శోభా శెట్టి..…
Bigg Boss 17 Grand Finale Winner is Munawar Faruqui: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 ఆదివారంతో…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎంతో గ్రాండ్ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు.మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడి వున్నారు.. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని…
Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే…
Elvish Yadav Arrest In Snake Venom Case: వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కి వెళ్తున్నారో లేక బిగ్ బాస్ కి వెళ్ళాక వివాదాస్పదంగా మారుతున్నారా తెలియదు కానీ ఎప్పటికప్పడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సైతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రేవ్ పార్టీలో పాము విషం విక్రయిస్తున్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు, ఎల్విష్ యాదవ్ అరెస్టుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి.…