Bigg boss 6: శనివారం బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్లను నాగార్జున చాలా సీరియస్‌గా నిర్వహించాడు. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరి తప్పొప్పులు చెబుతూ ఒకరకంగా వారి పనితీరును పోస్ట్ మార్టమ్ చేశాడు. చిత్రం ఏమంటే.. అందులో కెప్టెన్స్ కు కూడా మినహాయింపు లేకుండా పోయింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్యకూ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరితో మంచిగా ఉండాలని, స్నేహంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని, బాలాదిత్య నుండి…
Bigg Boss Telugu 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండు రోజుల క్రితం మొదలైన విషయం విదితమే. ఇక 21 కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి.
ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్‌పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది. ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ..…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్”కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. గ్రిప్పింగ్ కంటెంట్‌తో, షో మేకర్స్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , అభిప్రాయబేధాలతో షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.…
బిగ్ బాస్ నాన్-స్టాప్ ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. షో స్టార్ట్ అయ్యి కేవలం రెండు రోజులు మాత్రమే కాగా… ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే ఓటిటి ప్లాట్‌ఫామ్ లైవ్ స్ట్రీమింగ్‌లో కొంత సమస్య ఉందని బిగ్ బాస్ నాన్‌స్టాప్ వీక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా బిగ్ బాస్ నాన్ స్టాప్ బోరింగ్ గా ఉందని, హౌస్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాస్క్ లు జరగడం లేదని నెటిజన్లు అంటున్నారు. కంటెస్టెంట్స్…
బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్‌బాస్…
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుండి వైదొలగుతున్నట్లు కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటివరకు కమల్ మాత్రమే హోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలిపారు. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్…