బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చాక్లెట్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో హాట హాట్ పోజులిచ్చింది. కుర్రాళ్ల మతిచెడగొడుతోంది..
ఈ ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కొన్ని గంటల్లోనే లైక్‌ల మీద లైక్‌లు వచ్చాయి. ఇక కామెంట్స్ అయితే నీకు మోడ్రన్ డ్రెస్సులకంటే ట్రెడిషనల్ డ్రెస్సులే బాగుంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఆ ఫోటోలకు అమ్మడు ఓ కామెంట్ ను యాడ్ చేసింది.. ప్రేమిస్తే అంత సులభంగా పడిపోయే అమ్మాయి కాదు అంటూ ఇంగ్లీష్ కామెంట్ పెట్టింది.. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు..
కొందరైతే మరి డెప్త్‌కి వెళ్తున్నారు. పోర్న్ స్టార్‌లా తయారవుతోంది అంటూ ఒకరు..బొక్కలాగున్నావ్ అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసిన అమ్మడు ఇప్పుడు తన కేరీర్ ను బిజీగా చేసుకుంటుంది.. వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఘాటు ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది..ఇంత అందం ఉన్న ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు ఎందుకు రాలేదో మరి..