Actor Divya Suresh: హిట్ అండ్ రన్ కేసులో బిగ్ బాస్ బ్యూటీపై కేసు నమోదైంది.. కన్నడ బిగ్ బాస్ ద్వారా కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన నటి దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. బెంగుళూరులో యాక్సిడెంట్ చేసి పరారైన దివ్య సురేషపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు…
Navdeep : హీరో నవదీప్ కు సినిమాల్లో మంచి పేరుంది. నటుడిగా బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోగా కాకపోయినా సినిమాల్లో పాత్రలు చేయాలనుకుంటే లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి అతనికి. అలాంటి నవదీప్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లాడు. అక్కడ సామాన్యులను బిగ్ బాస్ షోకు పంపేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలిపే స్థాయిలో నవదీప్ ఉన్నాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సామాన్యులపై నవదీప్ కొన్ని సార్లు బిగ్ బాస్…
Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ…
Bigg Boss : బిగ్ బాస్ కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ప్రముఖ నటి బిగ్ బాస్ షోలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంట. తాజాగా ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మేం ఓ భాషలో బిగ్ బాస్…
Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఆమె ఘాటు అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే వరుస పోస్టులతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది ఈ బ్యూటీ. బుల్లితెరపై షోలతో మంచి గుర్తింపు సాధించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై పెద్దగా అవకాశాలు రావట్లేదు. Read Also : HHVM : వారణాసిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..? దాంతో సోషల్ మీడియాలో…
Ariyana : బిగ్ బాస్ తో అరియానా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచే వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఆఫర్లు రావట్లేదు గానీ.. బుల్లితెరపై బాగానే ఛాన్సులు వస్తున్నాయి. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై ఛాన్సులు అందుకుంటోంది. తాజాగా తన లవ్ స్టోరీని మరోసారి చెప్పింది. నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుమే లవ్ లో పడ్డాను. అతను విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో…
Rohini : బిగ్ బాస్ బ్యూటీ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ తో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. అంతకు ముందు సీరియల్స్ తో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. బుల్లితెర షోలతో అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి రెండుసార్లు అడుగు పెట్టి అలరించింది. అక్కడి నుంచి ఆమె వెను దిరిగి చూసుకోలేదు. తర్వాత కూడా వరుసగా స్టార్ మాలో వచ్చే బుల్లితెర ప్రోగ్రామ్ లో అలరిస్తూ…
Ariyana : అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మామూలుగా రెచ్చిపోవట్లేదు. ఏ ఫొటో వదిలినా భారీగా వైరల్ అయిపోతోంది. ఆ రేంజ్ లో అమ్మడు అందాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఒకప్పుడు చిన్న యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడి నుంచి వెను దిరిగి చూసుకోవట్లేదు. వరుసగా టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఆ నడము అవినాశ్ తో కలిసి…
Geetu Royal : బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గీతూ రాయల్ లైఫ్ కొటేషన్లు కూడా చెబుతోంది. అలాంటి ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్నప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని…
Balakrishna : తెలుగు నాట రియాల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు అయిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్లేస్ లో మరో కొత్త స్టార్ ను తీసుకురావాలని చూస్తున్నారంట. ఎందుకంటే ప్రతిసారి నాగార్జుననే ఉంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాగార్జున ది బెస్ట్…