Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్
- మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది
- ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్
- అమెరికాతో కలిసి పోరాడతామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విరుచుకుపడ్డారు. ఉగ్రవాద పాలన, అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో మానవాళిని ఇరాన్ బెదిరించాలని చూసిందని.. అందుకోసమే దాని బారి నుంచి రక్షించుకోవడం కోసమే బయల్దేరినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. జెరూసలేం పశ్చిమాన ఉన్న బీట్ షెమెష్‌లో ఇరాన్ జరిపిన దాడి ప్రదేశాన్ని నెతన్యాహు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ఉగ్రవాదం నుంచి చాలా మందిని రక్షించామని.. ఇప్పుడు ప్రపంచాన్ని రక్షించే కీలక ప్రయత్నంలో తోడైన గొప్ప స్నేహితుడు, ప్రపంచ గొప్ప నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
అమెరికాతో కలిసి ప్రపంచానికి కలిగే ముప్పును అడ్డుకోవడానికి బయల్దేరినట్లు చెప్పారు. ‘‘టెహ్రాన్ నిరంకుశులు.. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇజ్రాయెల్‌నే కాదు.. అమెరికాను కూడా బెదిరిస్తోంది.. నేను చాలా ఏళ్లుగా చెబుతున్నా.. ఇజ్రాయెల్‌కు మరణం.. అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారు. అదే వారి అంతిమ లక్ష్యం. కానీ వారు యూరప్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.’’ అని పేర్కొన్నారు. ఇరాన్ పాలన ఉగ్రవాద పాలనగా నెతన్యాహు అభివర్ణించారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Israeli Prime Minister Benjamin Netanyahu says, "This is the third day of Operation Roaring Lion, the operation the Israeli army and the state of Israel set out to, with our great friends, the United States of America and President Trump, to thwart existential threats to Israel… https://t.co/HFWKEbS8ds pic.twitter.com/2eZY8FbmGk
— ANI (@ANI) March 2, 2026
#WATCH | Israeli Prime Minister Benjamin Netanyahu visits the site of Iranian strike in Beit Shemesh, west of Jerusalem.
(Video Source: Core News via Reuters) pic.twitter.com/YJx2ME29GL
— ANI (@ANI) March 2, 2026
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!