అనుష్క శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి..రాజమౌళి దర్శకత్వంలో రవితేజతో నటించిన విక్రమార్కుడు సినిమా ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది. అలాగే అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్ళీ ప్రాణం…
అనుష్క…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన నటన తో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా తరువాత సినిమాలలో కనిపించడమే మానేసింది అనుష్క. అనుష్క అభిమానులు మాత్రం ఆమె మరో భారీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.బాహుబలి వంటి భారీ హిట్ వున్నా అనుష్క స్టార్ హీరోల సినిమాల లో ఆఫర్ తెచ్చుకోలేకపోయింది. అయితే ఆమె…
స్వీటీ అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.తెలుగులో కొందరి మినహా అందరి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు ను తెచ్చుకుంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపు గా రెండేళ్లు పూర్తి…
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా ఉండిపోయిన విషయాల్లో ప్రభాస్- అనుష్క రిలేషన్ ఒకటి. అప్పుడెప్పుడో బిల్లా దగ్గరనుంచి మొదలయ్యింది వీరి మధ్య స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? కాదా..? అనేది మాత్రం క్లారిటీ లేదు.
Anushka: హీరోయిన్స్ అన్నాకా.. మార్పులు సాధారణమే. అందులోనూ పెళ్లి తరువాత మారడం మరింత సాధారణమే. కానీ, స్వీటీ అనుష్క మాత్రం సినిమా కోసం బరువు పెరిగి, అలాగే ఉండిపోయింది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్..
Mamatha Mohan Das: ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అంటే ఎన్నో భయాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా వేరే భాషలో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఆ బ్యానర్ ఏంటి..? హీరో ఎవరు..? అందరు బాగా చూసుకుంటారా..? అనే అనుమానాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయ.
Anushka: టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దం సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.. ఇక ఈ మధ్యనే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Mirchi:సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ - డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోకు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రావాలంటే టైమ్ పడుతుందని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆ చట్రంలో చిక్కుకున్నవారే! రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన తొలి చిత్రం 'ఛత్రపతి' అప్పట్లో బంపర్ హిట్
Anushka:కన్నడ సినిమాలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కెజిఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ లాంటి సినిమాలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.