టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి స్థానం వేరే ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా ‘ఘాటీ’ మూవీతో రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి…
‘సూపర్’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటి అనుష్క. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ బిల్లా, విక్రమార్కుడు, అరుంధతి మూవీలో నుంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన ఆమె అటు తమిళంలో కూడా రాణించింది. అనుష్క కెరీర్ లో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో యువరాణిగా, వృద్దురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. బాహుబలి సక్సెస్…
అనుష్క శెట్టి, అలియాస్ స్వీటీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. దీం తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికి.. ‘అరుంధతి’ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు లభించింది, ఇక ‘బాహుబలి’ మూవీ అనుష్క కెరీర్‌ని మార్చేసిందని చెప్పాలి. తనకు తిరుగులేని ఫ్యాన్ బేస్‌ని పెంచింది. ప్రస్తుతం అనుష్క శెట్టి,దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్…
Ghaati : టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు.
Ghaati : అనుష్క శెట్టి తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది.
Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
Sk Basheed Movie With Anushka and Vijaya Shanthi: 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలు పెట్టిన బషీద్ ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి తాను వచ్చానని, అయితే అడుగడుగున ఇబ్బందులకు గురిచేశారని ఎస్ కే బషీద్ చెప్పారు. రాజకీయంగా తను ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, తన కొత్త సినిమా విశేషాలను ఈ…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో విరాట్, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ దంపతులు హాజరై సందడి చేశారు. కాగా.. ఈ నెల 1న అనుష్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు…
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది. Also read: Gold Price Today: తగ్గిన…
Anushka Shetty Joins the sets of Malayalam Movie Kathanar: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాదు అప్పటినుంచి ఒక్కసారి బయటకు కూడా రాలేదు. దాంతో అనుష్క ఏం చేస్తుందో…