దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కరోనా పేషెంట్స్ కు సహాయం చేయడానికి ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజు రూ.3.6 కోట్ల విరాళాలు అందగా, ఆరు రోజుల్లో ఈ సంఖ్య 11,39,11,820 ర