Anushka: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే ఫస్ట్ చెప్పుకొనే పేర్లు ప్రభాస్- అనుష్క. ఈ జంట మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇక ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు.
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు.…
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంకా చాలామందే ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నిన్నటికి నిన్న యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్స్ ను పెళ్లెప్పుడు అని అడగడం కామన్ అయిపోయింది. వారు కూడా ఇప్పుడే పెళ్లి ఏంటి అనో, సీనియర్స్ వున్నారు కదండీ వాళ్ల తరువాతే నేను అనేస్తున్నారు. ఇక యంగ్ హీరో అడివి శేష్ అయితే…
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి…
టాలీవుడ్ స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క శెట్టి గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ‘నిశ్శబ్దం’ మూవీ తరువాత స్వీటీ ఇంత వరకూ స్క్రీన్ పై కనిపించకపోవడం అభిమానులను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అనుష్క నెక్స్ట్ మూవీ ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడెప్పుడో త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్, కొత్త ప్రాజెక్టులపై అప్డేట్ అంటూ అభిమానులను ఊరించించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆచార్య గురించే చర్చ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హార్ట్ అవుతున్నారు. చిత్రం…
సోషల్ మీడియాలో దూరంగా ఉండే స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క. చాలా అరుదుగా సోషల్ మీడియాలో కన్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్క తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. అనుష్క తల్లిదండ్రులు ఏఎన్ విట్టల్ శెట్టి, ప్రఫుల్లతో తాను కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ “హ్యాపీ యానివర్సరీ అమ్మ & నాన్న” అని రాసింది. దీంతో అనుష్క…
దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా…
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె వామికా విషయంలో గోప్యతను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్టేడియంలోని కెమెరాలు వామిక ముఖాన్ని బయట పెట్టాయి. విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో అతని వైపు చూపించాడు. ఆ తర్వాత కెమెరామెన్ కెమెరాను వామిక వైపు చాలాసేపు ఫోకస్ చేశాడు. దీంతో ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి షేర్…