ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్…
PushpaRaj fever In world Cup warm-up match:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పుష్ప సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయన మేనరిజమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.
Allu Arjun Wishes Allu Sneha Reddy on Her Birthday: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నటి కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్ సినిమా గురించి అందులో అప్డేట్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక సినిమాలో నటించక పోయినా హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఫాలోయింగ్ గట్టిగానే సంపాదించుకున్నారు. ఈరోజు అల్లు స్నేహా…
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్యనే బన్నీ.. నేషనల్ అవార్డు అందుకోవడంతో అందరి చూపు బన్నీపైనే ఉన్నాయి.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
Allu Arjun 12 Years Cancer fighting fan Srivasudeva died: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తరువాత గాప్ తీసుకుని చేసిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన అభిమానులు కూడా వయసుతో…
Allu Arjun Asks Anirudh to Compose Great songs for him: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా…
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తరువాత కుటుంబం ఒక మగాడిని మార్చేయగలదు అని ఆయన నిరూపించాడు. అల్లు స్నేహ రెడ్డి ప్రేమ.. అతడిని మార్చేసింది.