ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ…
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన అవార్డ్స్ లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే దక్కాయి.నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఎవరు సాధించని ఘనత ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న…
Fahadh Faasil: ఇండస్ట్రీలో విలక్షణ నటుడు అని చాలా తక్కువ మందిని పిలుస్తారు. ఆ తక్కువ మందిలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఒకడు. పాత్ర ఏదైనా కానీ ఈ హీరో దిగినంతవరకు మాత్రమే.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే ఫహాద్ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తాడు.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు.
Allu Arjun visited Brahmanandam’s home today : పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇంటికి వరుసగా సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నేరుగా అల్లు అర్జున్ ని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరూ తన ఇంటికి వస్తుంటే అల్లు అర్జున్ మాత్రం స్టార్…
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా.. ఏ ట్వీట్ వేసినా వివాదమే. నలుగురికి నచ్చనిది.. ఆర్జీవీ కి నచ్చదు అనే చెప్పాలి.
Ram Charan Wishes to Allu Arjun: 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో తెలుగు సినిమాలకు పెద్ద ఎత్తున అవార్డులు లభించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా ఆరు అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి కూడా రెండు అవార్డ్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు…
Trivikram Comments on allu arjun National Award: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా తెలుగు సినిమా పతాకం ఎగురుతోంది అని అంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ గురించి కీలకమైన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ అవార్డును కైవసం చేసుకుని, ఈ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్…
అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా…
69వ నేషనల్ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో పది నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 2021 బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోని, ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ గా నటించి, అందరినీ మెప్పించిన అల్లు అర్జున్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంశలు…