Amazon: ఫోన్ కావాలా? టీవీ కావాలా?.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై 65% తగ్గింపు
- అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్
- మార్చి 6 నుంచి మార్చి 12 వరకు
- స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఆడియో పరికరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ఇండియా ఈ ఏడాది Electronics Premier League (EPL) Sale 2026ని మార్చి 6 నుంచి మార్చి 12 వరకు నిర్వహిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్స్ ప్రియులకు సూపర్ అవకాశం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఆడియో పరికరాలు వంటి వాటిపై గరిష్టంగా 65% తగ్గింపు ఉంది. క్రికెట్ సీజన్‌కి సరిపోయేలా “ప్రీమియర్ లీగ్” అనే పేరుతో ఈ సేల్ రావడం స్పెషల్‌గా ఉంది. సేవింగ్స్ సెంచరీలు కొట్టేసేలా ఆఫర్లు.
Also Read:Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..
Also Read
అదనపు ఆఫర్లు
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & EMIలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.4,500 వరకు
No-Cost EMI ఆప్షన్లు
ఎక్స్‌చేంజ్ ఆఫర్లు (పాత పరికరం ఇచ్చి కొత్తది తక్కువ ధరకు తీసుకోవచ్చు)
ప్రధాన కేటగిరీలలో హైలైట్ ఆఫర్లు
స్మార్ట్‌ఫోన్లు
టాప్ బ్రాండ్లు (Samsung, Apple, OnePlus, Google Pixel మొ.) పై 40% వరకు తగ్గింపు
Samsung Galaxy S26 Ultra, iPhone 17 సిరీస్ వంటివి భారీ డిస్కౌంట్‌తో
HDFC కార్డ్‌తో అదనంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ల్యాప్‌టాప్‌లు & టాబ్లెట్లు
HP, Lenovo, Dell, ASUS వంటి బ్రాండ్లు
గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 30% వరకు ఆఫర్లు
స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కి బెస్ట్ టైం ఇది
స్మార్ట్ టీవీలు
55 ఇంచ్ & అంతకంటే పెద్ద సైజ్ టీవీలపై 60% వరకు తగ్గింపు
Samsung, Sony, LG వంటి బ్రాండ్లు
రూ. 25,000 వరకు సేవింగ్స్ + AI-పవర్డ్ మోడల్స్ కూడా
హోమ్ అప్లయన్సెస్
ఎయిర్ కండిషనర్లు (1.5 టన్, 2 టన్): 48% వరకు ఆఫర్లు
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు 40-50% తగ్గింపు
LG, Samsung, Whirlpool, Panasonic బ్రాండ్లు
స్ప్లిట్ ACలపై అదనంగా రూ.3,000 డిస్కౌంట్ వౌచర్
ఆడియో & ఇతర గాడ్జెట్లు హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్పీకర్లు పై భారీ డీల్స్
ప్రొజెక్టర్లు, కెమెరాలు కూడా ఆకర్షణీయ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
Also Read:Oppo K14 5G: 7000mAh మాన్‌స్టర్ బ్యాటరీ.. OPPO K14 5G రిలీజ్ కు రెడీ.. ఫీచర్స్ రివీల్
ఈ సేల్‌లో AI-పవర్డ్ డివైసెస్, లేటెస్ట్ లాంచ్‌లు కూడా స్పెషల్ ధరలతో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొత్త ఫోన్, టీవీ లేదా AC కావాలనుకుంటున్నారా? ఇప్పుడే అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేసి కొనుగోలు చేయండి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!