Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్…
Allu Arjun to be chief guest for Mangalavaram Movie Pre Release Event: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్,…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకున్నాడు.
Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈసినిమా అన్ని భాషల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
Anasuya: నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా అనసూయకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే.. క్షణం, రంగస్థలం, పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో దాక్షాయణి పాత్రలో అనసూయ ఊర మాస్ లుక్ లో కనిపించింది.
Allu Arjun:ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు అజయ్ భూపతి. అంత బోల్డ్ కథతో అజయ్ చేసిన ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించాడు.
Allu Arjun: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి జరగనుంది. ఇక మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొంటున్నారు.
Allu Ayan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే సినిమా లేకపోతే కుటుంబం. ముఖ్యంగా బన్నీ.. తన పిల్లలతో ఎక్కుగా సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం.
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.