Allu Arjun: మంగళవారం కోసం రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు అజయ్ భూపతి. అంత బోల్డ్ కథతో అజయ్ చేసిన ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించాడు. మొదటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో.. రెండో సినిమా అంత డిజాస్టర్ టాక్ ను అందుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అజయ్.. తాజాగా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Kalki 2898AD: అదికాదయ్య.. పుట్టినరోజు అయినా ఫేస్ చూపించొచ్చు కదా
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
నవంబర్ 11 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఈవెంట్ కు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం.. కొత్త నటీనటులకు సపోర్ట్ గా నిలవడం బన్నీకి ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. ఇక బన్నీ గెస్ట్ అనగానే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడతాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!