Home
Allu Arjun
Allu Arjun News
-
తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?
ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న చిన్నది కృతి శెట్టి. “ఉప్పెన”లా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మొదటి సినిమాతోనే బేబమ్మగా చెరిగిపోని ముద్ర వేసింది. ఇలా మెరిసి అలా వెళ్ళిపోయే తారల్లా కాకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఒక్క సినిమాలోనే కన్పించిన ఈ బ్యూటీని పాన్ ఇండియా ఆఫర్ పలరించిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని కలలు… -
‘పుష్ప’ సెకండ్ సింగిల్ ప్లాన్ చేశారు
పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం’ అనే లిరిక్స్ ను చంద్రబోస్ అద్భుతంగా రాశారు.. సింగర్ శివమ్ ఆలపించగా.. దేవిశ్రీ మ్యూజిక్ ఆపై అల్లు అర్జున్ గెటప్ ఈ పాటలో హైలైట్ నిలిచాయి. ఇక సెకండ్ సింగిల్ కూడా భిన్నంగా ప్లాన్ చేసారని తెలుస్తోంది. కథానాయికకు సంబందించిన సాంగ్… -
మొన్న బన్నీ… ఇప్పుడు విజయ్ దేవరకొండ!
ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ హీరోలలో అత్యధికంగా ఫాలోవర్స్ ను పొందిన స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఆగస్ట్ 30వ తేదీతో అల్లు అర్జున్ ను ఇన్ స్టాగ్రామ్స్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. అయితే… అప్పటికి విజయ్ దేవరకొండ 12.9 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. తాజాగా అతను సైతం సెప్టెంబర్ 2వ తేదీకి 13 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కు చేరుకున్నాడు. విశేషం ఏమంటే…… -
‘షేర్షా’ని ప్రతి భారతీయుడు చూడాలంటున్న అల్లు అర్జున్
కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. టైటిల్ పాత్ర పోషించిన సిద్ధార్ధ్ మల్హోత్రా తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన… -
శభాష్ “షేర్షా”… హార్ట్ టచింగ్ : అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై… -
చిరంజీవితో పాటు మహేశ్, బన్నీ!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్… -
బన్నీ, విజయ్ దేవరకొండ దోబూచులాట!
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య దోబూచులాట సాగుతోంది. వీరిద్దరి ఫాలోవర్స్ సంఖ్య అటూ ఇటూ దాదాపు ఒక్కటిగా కొద్ది కాలంగా నడుస్తోంది. ఒక్కోసారి విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటే… మరొక సారి బన్నీ అనుచరగణం సంఖ్య ఎక్కువ ఉంటోంది. ఈ విషయంలో ఎవరైనా ఏదైనా మైలు రాయిని క్రాస్ చేయగానే… అతి కొద్ది రోజుల్లోనే మరొకరు దానిని… -
తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటోంది “పుష్ప”. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి “పుష్ప” విలన్ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ పాత్రను కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో ఫహద్ గుండుతో సీరియస్ గా కన్పించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ పాన్ ఇండియా సినిమాలో “బన్వర్ సింగ్ షెకావత్” అనే… -
“పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్… -
‘పుష్ప’ మూవీ లేటెస్ట్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’… క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో స్టైలిష్ స్టార్ మునుపెన్నడు చూడని విధంగా మాస్ లుక్తో అలరించబోతున్నాడు. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ‘పుష్ప’ లో మెయిన్ విలన్గా నటిసున్నాడు. ఫహద్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఫాహద్ ఫస్ట్ లుక్ ను రేపు…
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!