Allu Arjun: పార్టీని పక్కకు పెట్టి.. దిల్ రాజు ఇంటికి వెళ్లిన బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి మరణంతో దిల్ రాజు కృంగిపోయాడు. ప్రకాష్ రాజ్ ను పట్టుకొని దిల్ రాజు.. ఎమోషనల్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెల్సిందే. దిల్ రాజు తండ్రి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్.. దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. ఇక నేడు శ్యామ్ సుందర్‌రెడ్డి దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి.. శ్యామ్ సుందర్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ఇక కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి, ఆయన్ను పరామర్శిచించాడు. శ్యామ్ సుందర్‌రెడ్డికి నివాళులు అర్పించి, దిల్ రాజు తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఒకపక్క మైత్రి మూవీ మేకర్స్ .. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినందుకు గండిపేట లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ పార్టీని పక్కన పెట్టి.. ముందు బన్నీ, దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. దిల్ రాజు కు, అల్లు అర్జున్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరి కాంబోలో ఎవడు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తుండగా .. బన్నీ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!