ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు నిన్న నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది.పుష్ప సినిమాతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం అల్లు…
టాలివుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించాడు.. ఈ సంతోషాన్ని తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు.. ఈ విషయాన్ని పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన ఇంటికి వచ్చి మరీ చెప్పగా బన్నీ నిజమా నేను నమ్మలేకున్నా అని ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాదు కాసేపు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య…
CM Jagan: 69 వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మునుపెన్నడు లేనివిధంగా ఈసారి తెలుగు జెండా రెపరెపలాడింది. తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలకు అవార్డులు వరించాయి. ఇక దీంతో ఒక్కరిగా టాలీవుడ్ కాలర్ ను ఎగురవేసి.. తమ సత్తాను చూపించింది.
Mahesh Babu: పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. నేషనల్ అవార్డ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. 69 వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకు గానూ ప్రకటించడం జరిగింది.. ఉత్తమ చిత్రంగా ఉప్పెన మరియు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఆర్ఆర్ఆర్ అవార్డులను గెలుచుకున్నాయి.ఇదిలా ఉంటే ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. ఒక తెలుగు హీరో కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు.ఒక తెలుగు…
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని బన్నీ తీసుకొచ్చాడు. 69 వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా విన్ అయ్యాడా.. ? అంటే అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నేడు 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన చేయనున్న విషయం తెల్సిందే. సాయంత్రం 5 గంటలకు జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన చిత్రాల వెల్లడించనున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ”కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా విడుదల కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. అలాగే రితికా సింగ్ మరియు ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది.